Tuesday, 13 November 2012

దీపావళి శుభాకాంక్షలు!

చిన్ననాటి జ్ఞాపకాలు!

మేము చిన్నప్పుడు దీపావళిని ఎంతో సరాదాగా జరుపుకొనేవాలం. దీపావళి కి వారం ముందుగానే ఆ సందడి మొదలయ్యేది. మా ఊరి దుఖనాలలో ముందుగానే దీపావళికి సంభందించిన పిల్లలు ఆడుకునే సామగ్రి విక్రయించేవారు. Kids gun, రీల్ లాంటి వాటిని ముందుగానే కొనుక్కొని వాటితో చాల సరదాగా ఆడుకొనే వాళ్ళం. ఆ జ్ఞాపకాలు చాల మధురమినవి.

ఊ రిలో ప్రతివొక్కరు వారి వారి ఇళ్ళను రెండు మూడు రోజులు ముందుగానే క్లీన్ చేసుకోనేవారు. పిండి వంటలు, sweets తయారుచేసే పనిలో ఆడవారు చాల బిజీ గా వుండేవాళ్ళు. సుమారు 20 years ముందు ఈ mixie గ్రైండర్ లు లేవు కనుక దంచడం, రుబ్బడం వంటి  ఏంతో కస్టపడి రకరకాల తినుబండారాలు అరిసెలు, తుల్లట్లు, జంతికలు, గులాబులు లాంటి చాలారకాల నిలువ ఉండే వాటిని తాయారు చేసేవారు.

ఇక దీపావళి నాడు ఉదయాన్నే తలకు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని వీధులలో స్నేహితులతో కలిసి తిరుగుతూ చాల సరదాగా గడిపేవాళ్ళం. ఇంట్లో ఇచ్చిన డబ్బులు తో మిఠాయి లు కొనుక్కొని తింటూ స్నేహితులతో పంచుకోనేవాళ్ళం.


టపాసులు

సాయంత్రం అవ్వగానే గోగు పుల్లల కోసం ఊరి చుట్టూ తిరిగి ఏదోలా సంపాదించాలి. ఇంటి ముందర 5 చిన్న గోతులు తీసి వాటిలో ఈ గోగు పుల్లలు పాతి  పెట్టి వాటికి పలుచని బట్ట చుట్టి ఆయిల్  పోసి పెట్టాలి. రాత్రి ముందుగా ఇంట్లో పూజ జరిపి ఇంట్లో ఒక చిన్న టపాసు కాల్చి ఆతరువాత  ఇంటి చుటూ  పెట్టిన ప్రమిదలు వెలిగించి లక్ష్మేదెవి ని ఆహ్వానిస్తూ దీపాలంకరణ జరుగుతుంది. ఆ తరువాత అసలు పర్వం తాపసులు తో మొదలై మోత మోగేది.


గత 5 years నుండి నేను మా ఊరికి Dialysis కారణంగా వెళ్ళలేక పోతున్నాను. 


I wish a very happy Deepavali to all my villagers, and a big thank you to all those who genuinely remember me and ask about me when my parents reach my village occassionally. I am also very grateful to all my childhood friends and families who helped me and my family during our tough times.

Here is a list of my childhood friends I can remember from my school days and I specially wish them and their families a very very happy and safe deepavali.

  1. Dakkata. Tarakeswara reddy & his Family (Now working for Jagjeet industries, Hyderabad)
  2. Mangi.Bheemasankar & his Family (now working in Saudi Arebia)
  3. Neelapu. Narasimhulu & his Family  (Working for NTPC, Talcheru, orissa)
  4. Jogala. Viswanadham (my cousin, Farming in my village)
  5. Gedela. Jagan kumar (a private job in Dubai)
  6. Gedela. Jejerao (a private job in UAE)
  7. Mangi. Padmanabham (CRPF, A cetral security service)
  8. Ladi. DharmaRaju (Indian Army)
  9. Mangi. DilliRao (a small contractor in Gurgaon)
  10. Mangi. Jagan mohan reddy (L&T, Gurgaon)
  11. Savarasi Mohan Rao (a private job as welder Qatar)
  12. Dakkata. Nookaraju (Farming in my village)
  13. Jogala. Nookarau (Farming in my village)
  14. Mangi. Shivakumar (Bhima's brother)
  15. Mangi. Shiva (Indian Navy)
  16. Mangi. Balaraju (Working for a software Company in PUNE)
  17. Mangi. Kumar (Now working for Nucon industries, Hyderabad)
  18. Jogala. Bhairagi (MCA Completed)
  19. Jogala. Tumbayya (Indian Army)
  20. Jogala. Sesha rao
  21. Jogala. Venkatesh (Persuing Diploma Mechanical) 
  22. Dakkata.Tirupathi (Site Incharge, for a private company)
  23. Dakkata. Sanjeev
  24. Dakkata. Dora
  25. Durgasi. Chandrayya
  26. Palepu. Tonkarao
  27. Gedela. Sekhar
  28. Gedela. Umamaheswar
  29. Pandi. Vaasu
  30. Pandi. Prakash

I hope had listed out all the friends here. Please forgive me by any chance if had i forget anyone. But guys believe me it would not be an exaggeration to say that to day I have been able to live inspite of such a chronic ailment is only because of all your blessings and well wishes. Once again wish you all a very happy Deepavali.
                                                                                         ---- Your's Loving friend, Murali.