Monday, 6 April 2020

ICMR recommends Hydroxychloroquine for COVID-19



Reportedly - ICMR recommends hydroxychloroquine for high-risk population as a preventive measure.

the national task force for COVID-19 constituted by Indian Council for Medical Research (ICMR) has recommended hydroxy-chloroquine as a preventive medication for high-risk population.


COVID-19 నివారణకుహైడ్రాక్సీ- క్లోరోక్విన్

ముప్పు ఎక్కువగా ఉన్నవారు వాడొచ్చు

వైరస్సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో నివారణ చర్యల్లో భాగంగా ఔషధాన్ని ఉపయోగించవచ్చునని పేర్కొంది.

ఎవరికి ఇవ్వొచ్చు?

కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్ను అందించవచ్చు.

కరోనా సోకినవారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.

NOTE: హైడ్రాక్సీ క్లోరోక్విన్ను రిజిష్టర్డ్మెడికల్ప్రాక్టీషినర్సూచనల మేరకే తీసుకోవాలి. దుష్ప్రభావాల ముప్పుంటే వాడకూడదు.

మోతాదు ఎంత?
వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. వాడాలి. తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎం.జి. మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి.
కొవిడ్‌-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.

To read the complete article published on Eenadu (telugu) daily news paper click here.