Reportedly - ICMR recommends hydroxychloroquine for high-risk
population as a preventive measure.
the national task force for COVID-19 constituted by Indian Council for Medical Research (ICMR) has recommended hydroxy-chloroquine as a preventive medication for high-risk population.
COVID-19 నివారణకు “హైడ్రాక్సీ- క్లోరోక్విన్”
ముప్పు ఎక్కువగా ఉన్నవారు వాడొచ్చు
వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారిలో నివారణ చర్యల్లో భాగంగా ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చునని పేర్కొంది.
ఎవరికి ఇవ్వొచ్చు?
* కరోనా బాధితులు, అనుమానిత రోగులకు వైద్య సేవలు అందించే సిబ్బందికి కొవిడ్ లక్షణాలు లేకపోయినా హైడ్రాక్సీ క్లోరోక్విన్ను అందించవచ్చు.
* కరోనా సోకినవారి కుటుంబ సభ్యులకు వ్యాధి లక్షణాలు లేకపోయినా ఇవ్వొచ్చు.
NOTE: * హైడ్రాక్సీ క్లోరోక్విన్ను రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషినర్ సూచనల మేరకే తీసుకోవాలి. దుష్ప్రభావాల ముప్పుంటే వాడకూడదు.
మోతాదు ఎంత?
* వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. వాడాలి. తర్వాత ఏడు వారాలపాటు వారానికి ఒకసారి 400 ఎం.జి. మోతాదులో భోజనంతో కలిపి తీసుకోవాలి.
* కొవిడ్-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.
* కొవిడ్-19 రోగులతో కలిసి ఇంట్లో ఉంటున్న కుటుంబ సభ్యులు తొలి రోజు రెండుసార్లు 400 ఎం.జి. తీసుకోవాలి. తర్వాత మూడు వారాలపాటు వారానికి 400 ఎం.జి. ఔషధాన్ని భోజనంతోపాటు తీసుకోవాలి.
To read the complete
article published on Eenadu (telugu) daily news paper click here.
No comments:
Post a Comment